ఆరోగ్యకరమైన జుట్టు కోసం 5 సూపర్‌ ఫుడ్స్‌ను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి

బ్రౌన్ రైస్, హోల్‌మీల్ బ్రెడ్, ఓట్స్, పాప్‌కార్న్ తినడం వల్ల జుట్టు మెరుస్తూ దృఢంగా తయారవుతుంది

బచ్చలికూర, క్యాబేజీ, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలను బాగా తినాలి

జుట్టు పోషణ కోసం రోజువారీ ఆహారంలో కనీసం ఒక గుడ్డైనా చేర్చుకోవాలి

క్యారెట్‌, అవకాడోల్లోని పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

బాదం పప్పులు, నట్సలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.