నూనెతో జుట్టుని  మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది

తలపై జిడ్డు, మురికిని తొలగించడానికి... జుట్టుకు సరిపోయే షాంపూని ఎంచుకోండి

తలస్నానం చేసిన తర్వాత తప్పకుండా మీ జుట్టుకు కండీషనర్ అప్లై చేయండి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది

తలస్నానం చేసిన తర్వాత సీరమ్ అప్లై చేయడం వల్ల మీ జుట్టుకు పోషణ లభిస్తుంది

ಕೂದಲಿಗೆ ರಾಸಾಯನಿಕ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ಬಳಸಬಾರದು