యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో టీ ట్రీని అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది
కొబ్బరి నూనెతో స్కాల్ప్, స్కాల్ప్ మసాజ్ చేయాలి ఇలా వారానికి 2-3 సార్లు చేయాలి
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న కలబంద చుండ్రుని నివారిస్తుంది
దువ్వెన లేదా బ్రష్‌తో జుట్టును దువ్వడం వల్ల స్కాల్ప్‌కి రక్త ప్రసరణ పెరుగుతుంది.ఇది చుండ్రుని నివారిస్తుంది
మెంతికూర పేస్ట్‌ని జుట్టుకి అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి 2-3 సార్లు చేయాలి