గుప్పెడంత మనసు హీరోయిన్ వసుధార రియల్ లైఫ్

గుప్పెడంత మనసు నటి  వసుధార. 

రియల్ నేమ్..  రక్షా గౌడ.

బెంగుళూరులో ఫిబ్రవరి 17న జన్మించింది. 

జైన్ కాలేజీలో ఎంబీఏ కంప్లీట్. 

మోడల్‏గా కెరీర్ ఆరంభం.

ఫస్ట్ సీరియల్ రాధా రమణ. 

కృష్ణవేణి సీరియల్‏తో తెలుగు తెరకు ఎంట్రీ. 

ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్.