ఈ క్యూట్ చిన్నారి 20 ఏళ్లుగా తిరుగులేని హీరోయిన్.. గుర్తుపట్టండి..

 ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ? .. 

తను హీరోయిన్ అందాల తార త్రిష. 

వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయం. 

 అగ్ర హీరోలందరితో కలిసి నటించింది త్రిష. 

తెలుగుతోపాటు.. తమిళంలోనూ స్టార్ హీరోయిన్. 

ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ. 

ప్రమోషన్లలో మరింత అందంగా కనిపించిన బ్యూటీ. 

 విజయ్ సరసన లియో చిత్రంలో నటిస్తుంది త్రిష. 

ఈ ముద్దుగుమ్మకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.