ఈ కృష్ణుడి ప్రేమను గుర్తుపట్టగలరా ?..
కృష్ణుడి ప్రేమంతా ఆ హీరోయిన్‌కే సొంతం.
తనే సీనియర్ హీరోయిన్ రాధ.
అలైగల్ ఓవతిల్లై సినిమాతో ఎంట్రీ.
తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది.
చిరంజీవితో ఎక్కువగానే మెప్పించింది.
మణి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు రాధ.
ఇప్పుడిప్పుడే బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది.
జూన్ 3న పుట్టినరోజు.