ముద్దులొలుకుతున్న ఈ పాలబుగ్గల చిన్నారిని గుర్తుపట్టండి..
ఈ క్యూటీ టాలీవుడ్ బుట్టబొమ్మ గుర్తుపట్టగలరా ?
హీరోయిన్ పూజా హెగ్డే చిన్ననాటి ఫోటో.
ఒకలైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తోన్న టాప్ హీరోయిన్.
కొద్ది రోజులుగా వరుసగా ప్లాప్స్ ఖాతాలో వేసుకుంటుంది.
ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ మూవీలో నటిస్తోంది.
అలాగే బాలీవుడ్లోనూ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫుల్ క్రేజ్ ఉంది.