ఈ చిన్నారి పేరు చెబితే అడియన్స్ కన్నీరు పెట్టేస్తారు..

ఈ చిన్నారి పేరు చెబితే అడియన్స్ కంటతడి పెట్టేస్తారు.. 

 తనే అందాల తార సౌందర్య. 

1977 జూలై 18న జన్మించారు కోలారులో జన్మించారు. 

మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు తెరకు పరిచయం. 

మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు తెరకు పరిచయం.

వెంకటేష్, చిరంజీవి స్టార్ హీరోలతో నటించింది సౌందర్య. 

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. 

సంప్రదాయ లుక్‏లో ప్రేక్షకులను మెప్పించింది. 

2004 ఏప్రిల్ 17న మరణించారు సౌందర్య.