ఈ కుర్రాడి కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు.. ఎవరో గుర్తుపట్టండి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనే ఓ సంచలనం.
ఆయన సినిమా వస్తే అభిమానులకు పండగే.
ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టగలరా ?.
తనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.
ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు.
మరోవైపు జనసేన అధినేతగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.
త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రానున్నారు.