ఈ చిన్నోడికి పాన్ ఇండియా రారాజు..గుర్తుపట్టండి.

పాన్ ఇండియా స్టార్ హీరోను గుర్తుపట్టారా ?..

తనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 

 2002లో ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం. 

వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 

యోగి, చత్రపతి, డార్లింగ్ సినిమాలతో హిట్స్. 

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్. 

దేశవ్యాప్తంగా  డార్లింగ్ కు అభిమానులున్నారు. 

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ప్రభాస్ బిజీ. 

త్వరలోనే ఆదిపురుష్ మూవీ రిలీజ్.