ఈ చిన్నోడి ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే..  ఎవరో గుర్తుపట్టండి.

ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో. గుర్తుపట్టగలరా ?..

అతను స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. 

చిరంజీవి మేనల్లుడు.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు. 

గంగోత్రి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు బన్నీ. 

 ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు చేశారు. 

 పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు. 

ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా బన్నీ. 

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.