ఈ క్యూట్ చిన్నోడు పాన్ ఇండియా స్టార్ హీరో.. గుర్తుపట్టండి.

స్టైలీష్ కుర్రాడు టాలీవుడ్ యంగ్ హీరో. గుర్తుపట్టగలరా.. 

అతనే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. 

2007లో హ్యాపీ డేస్ సినిమాతో ఎంట్రీ. 

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు నిఖిల్. 

కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా క్రేజ్. 

ఆతర్వాత 18 పేజీస్ మూవీతో మరో హిట్టు. 

జూన్ 1న నిఖిల్ సిద్ధార్త్  బర్త్ డే. 

ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్.