జామతో బోలెడు లాభాలు

 జామలో పోషక విలువలు అధికం

జామ జ్యూస్‌తో కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా కాలేయానికి మంచి ఔషధం

జామతో  గుండె జబ్బులు, బీపీ పెరగకుండా ఉంటుంది

జామలో విటమిన్‌ ఏ, ప్లేవనాయిడ్స్‌ ఉండటంతో ఊపిరితిత్తులు, కంటికి, చర్మానికి మంచిది

ఎర్రరక్త కణాల  ఉత్పత్తిలో జామ ఎంతో ఉపయోగం

 మెదడు పని తీరును మెరుగు పరుస్తుంది