పెన్సిళ్లు, షార్పనర్లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గింపు

ట్యాగ్‌లు, ట్రాకింగ్ పరికరాలు, డేటా లాగర్‌లపై జీఎస్‌టీని కొన్ని షరతులలో 18 శాతం ఉన్న జీఎస్టీని ఎత్తివేత

విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందించే సేవలకు జీఎస్టీ మినహాయింపు

ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన కొనుగోళ్లకు 5 శాతం ట్యాక్స్‌

లిక్విడ్ బెల్లంపై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గింపు

16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను ఐదేళ్లపాటు రాష్ట్రాలకు విడుదల