దేశంలో జీఎస్టీ వసూళ్లు జనవరి నెలలో రూ..38 లక్షల కోట్లు దాటాయి

గత ఏడాది జనవరితో పోల్చితే 15 శాతం వృద్ధితో రూ.1,38,394 కోట్లుగా నమోదదు

జనవరి 30వ తేదీ వరకు దాఖలైన జీఎస్టీ-3బీ రిటర్నులు 1.05 కోట్లున్నాయి

జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లు దాటడం వరుసగా ఇది నాలుగో నెల అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన

జనవరి జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.24,674 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ రూ.32,016 కోట్లు, ఐజీఎస్టీ రూ.72,030 కోట్లు