కొత్త కోడలికి అదిరిపోయే గిఫ్ట్స్‌తో స్వాగతం పలికిన అత్తింటివారు

మెట్టుమెట్టుకు ఓ  అద్భుతమైన గిఫ్ట్

ఆనందంతో భావోద్వేగానికి గురైన నవ వధువు

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో