వంట నూనె ధరలతో ఇబ్బంది పడుతున్న జనాలకు ఉపశమనం

వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

వంట నూనెల రిటైల్‌ ధరను లీటర్‌కు రూ.15 తగ్గించింది

సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి రావాలని మంత్రిత్వశాఖ వెల్లడి

అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు దిగిరావడంతో ఆయిల్ తయారీ కంపెనీలతో చర్చల సఫలం అయ్యాయి