ఫుల్ మేకప్ చేసుకున్నా.. చేసుకోకపోయానా లిప్ స్టిక్ మాత్రం కంపల్సరీ

మీ స్కిన్ టోన్ బేస్ చేసుకుని రెడ్ షేడ్‌ లేదా బెర్రీ హ్యూడ్ షేడ్ లిప్ స్టిక్ బెస్ట్

మీ కళ్లు మెరిసేలా తయారవండి. ఐ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించి నయనాలను అందంగా తీర్చిదిద్దుకోండి.

డ్రెస్‌, యాక్సెసరీస్, జువెలరీ అన్నీ ఒకే కలర్ లేదా సెమీ కలర్‌వి బెస్ట్