సచిన్ కూతురు సారా టెండూల్కర్‌కు సోషల్‌ మీడియాలో బోలెడు క్రేజ్‌ ఉంది

లుక్స్ పరంగా బాలీవుడ్ హీరోయిన్ల కంటే సారా ఏమాత్రం తక్కువ కాదు

సారా షేర్‌ చేసే ఫొటోలకు సామాజిక మాధ్యమాల్లో లైకులు, షేర్ల వర్షం కురుస్తుంటుంది

తాజాగా హాలిడే ట్రిప్ కోసం ఇండోనేషియాకు వెళ్లింది సారా

సారా టెండూల్కర్ త్వరలోనే సినిమాల్లోకి కూడా అడుగుపెట్టవచ్చు

రా ఇప్పటికే చాలా యాడ్స్‌లో కూడా  కనిపించింది

సారా ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటోంది