అథియా శెట్టి ఫొటోషూట్ నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.
credit: Instagram
కేఎల్ రాహుల్‌తో అతియా డేటింగ్ చేస్తోంది.
credit: Instagram
ఫుల్ సిజ్లింగ్ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
credit: Instagram
ట్యూబ్ టాప్, పలాజోలో కనిపించింది.
credit: Instagram
నటి చెవిపోగులు అందరి దృష్టిని ఆకర్షించాయి.
credit: Instagram
కళ్లు మేజిక్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి.
credit: Instagram
ఫొటోపై కామెంట్స్ చేస్తూ అందరూ ప్రేమను పంచుతున్నారు.
credit: Instagram
అతియా నటుడు సునీల్ శెట్టి కుమార్తె.
credit: Instagram