గూగుల్ నుంచి ఓ వ్యక్తి జాక్‌పాట్ కొట్టేశాడు. భారీగా రివార్డును అందుకున్నాడు
సాఫ్ట్‌వేర్‌లో లోపాలు గుర్తించినందుకు రూ.65 కోట్ల రివార్డు
వల్నరబిలటీ రివార్డు ప్రోగ్రామ్ 2021లో ఈ రివార్డును అందుకున్న భారత్‌కు చెందిన అమన్ పాండే
ఏడాదిలో గూగుల్‌తో పాటు ఇతర సాఫ్ట్‌వేర్‌లలో 232 లోపాలు గుర్తించిన అమన్ పాండే
అమన్ పాండే భోపాల్‌లో పట్టభద్రుడు. గత ఏడాది బగ్స్ మిర్రర్ పేరిట కంపెనీ ఏర్పాటు