కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌

కోటక్ మహీంద్రా బ్యాంక్ 180 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటును అర శాతం పెంచింది

180 రోజుల కాలవ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5%కి బదులుగా 7% వడ్డీ

బ్యాంక్ 365 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 389 రోజులకు 10 బేసిస్ పాయింట్లు పెంచింది

బ్యాంక్ 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు 7.20% వరకు వడ్డీని ఇస్తుంది

ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెచ్యూర్ కాకముందు క్లోజ్ చేస్తే  బ్యాంక్ ఫీజులు  వసూలు చేస్తుంది

సీనియర్ సిటిజన్లకు 3.25% నుంచి 7.70% వడ్డీ లభిస్తుంది