కెనరా బ్యాంక్ 2 కోట్ల లోపు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను పెంచింది
బ్యాంక్ 444 రోజుల ఎఫ్‌డిపై 7.25% వడ్డీ
సీనియర్ సిటిజన్‌లకు 7.75% వడ్డీ
ఎఫ్‌డిని ముందస్తుగా మూసివేస్తే 1% పెనాల్టీ చెల్లించాలసి ఉంటుందిరా
RBL బ్యాంక్ పొదుపు ఖాతా వడ్డీ రేట్లను సవరించిందినరా
రూ.1 లక్ష వరకు డిపాజిట్లపై బ్యాంక్ 4.25% వడ్డీనరా
1 లక్ష నుంచి 10 లక్షల వరకు డిపాజిట్లపై 5.50% వడ్డీని ఇస్తుంది