బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దేశీయంగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర

 ఢిల్లీ: 22 క్యారెట్ల బంగాం ధర రూ.47,330, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,630

హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000, 24 క్యారెట్ల ధర రూ.50,190

ముంబై: 22 క్యారెట్ల ధర రూ.46,000, 24 క్యారెట్ల ధర రూ.50,190

 చెన్నై: 22 క్యారెట్ల ధర రూ.47,330, 24 క్యారెట్ల ధర రూ.51,630