ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం
బడ్జెట్‌లో ప్రకటించిన ఆధారంగా ఏప్రిల్ నుంచి వీటి ధరల్లో మార్పులు
వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల ధరలు మరింత ప్రియం
బంగారు అభరణాలు, వెండి వస్తువులు, రోల్డ్‌గోల్డ్, ధరలు పెంపు
మొబైళ్లు, ఫోన్ ఛార్జర్లు, కెమెరా లెన్స్‌ల ధరలు తగ్గింపు
ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్మీలు, సిగరేట్ల ధరలు పెంపు
రంగురాళ్లు, దుస్తులు, టీవీలు, సైకిళ్లు, ఇంగువ ధరలకు రెక్కలు