రాత్రి భోజ‌నం తర్వాత వెంట‌నే నిద్ర‌పోతున్నారా.

రాత్రి భోజ‌నం తర్వాత వెంట‌నే నిద్ర‌పోతున్నారా.

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజ‌నం తర్వాత న‌డ‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి. రాత్రి తిన్న త‌ర్వాత వెంటనే నిద్ర‌పోవ‌ద్దు.

రాత్రి భోజ‌నం తర్వాత వెంట‌నే నిద్ర‌పోతున్నారా.

న‌డవ‌డం వ‌ల్ల మీ శ‌రీరం ఎంజైమ్‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది.

రాత్రి భోజ‌నం తర్వాత వెంట‌నే నిద్ర‌పోతున్నారా.

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గ‌స్తుంది. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.

రాత్రి భోజ‌నం తర్వాత వెంట‌నే నిద్ర‌పోతున్నారా.

రాత్రి భోజ‌నంలో సులువుగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి. మాంసం, ఆయిల్ ఫుడ్ తీసుకుంటే జీర్ణం అవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.