గోవాలోని చారిత్రక చర్చిలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాయి. వాటికి యునెస్కో గుర్తింపు కూడా లభించింది.. 

గోవాలోని చర్చిలు, కాన్వెంట్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి

ఇది ఆసియాలోని అతిపెద్ద కేథడ్రల్‌లలో ఒకటి

1986లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది

పదిహేనో శతాబ్దంలో బీజాపూర్ ముస్లింలు గోవాను పాలించారు

1510 లో గోవాను అఫోన్సో డి అల్బుకెర్కీ స్వాధీనం చేసుకున్నాడు

ఇరవయో శతాబ్దం వరకు పోర్చుగీస్ పాలనలో కొనసాగింది

ఇక్కడి చర్చిల కారణంగా 'రోమ్ ఆఫ్ ది ఈస్ట్' పేరు వచ్చింది

రోసరీ చర్చ్ గోవాలో పురాతనమైనది

1961లో స్వతంత్ర భారతావనిలో ఏకమైంది