గ్లోయింగ్ ఫేస్‌కు బ్యూటీ చిట్కా

గ్లోయింగ్ ఫేస్ కోసం యాపిల్ ప్యాక్ మంచిగా ప‌నిచేస్తుంది

గ్లోయింగ్ ఫేస్‌కు బ్యూటీ చిట్కా

యాపిల్ ను చిన్నచిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకుని తరువాత గుజ్జుగా తయారు చేసుకోవాలి.

గ్లోయింగ్ ఫేస్‌కు బ్యూటీ చిట్కా

దీనికి కొంచెం తేనె క‌లిపి 10 నిమిషాలు పాటు ప్రిజ్ లో పెట్టాలి. 

గ్లోయింగ్ ఫేస్‌కు బ్యూటీ చిట్కా

ఈ మిశ్ర‌మాన్ని నిదానంగా మసాజ్ చేస్తున్న‌ట్టుగా ముఖంపై అప్లై చేయాలి

గ్లోయింగ్ ఫేస్‌కు బ్యూటీ చిట్కా

అర‌గంట త‌ర్వాత నీటిలో శుభ్రంగా క‌డుక్కోవాలి

గ్లోయింగ్ ఫేస్‌కు బ్యూటీ చిట్కా