ఫేస్ స్మూత్ అవ్వ‌డానికి చిట్కా

ఫేస్ స్మూత్ అవ్వ‌డానికి చిట్కా

ముందుగా ముఖాన్ని నీళ్ల‌తో క‌డుక్కోవాలి. ఒక ట‌మాటో తీసుకుని, దానిని రెండు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఫేస్ స్మూత్ అవ్వ‌డానికి చిట్కా

అందులోనుంచి ఓముక్క‌ను చ‌క్కెర‌లో అద్ది దానితో మ‌న ఫేస్ పై రుద్దాలి.

ఫేస్ స్మూత్ అవ్వ‌డానికి చిట్కా

అలా కొద్ది నిమిషాల‌పాటు చేశాక అర‌గంట పాటు ఆగాలి.

ఫేస్ స్మూత్ అవ్వ‌డానికి చిట్కా

తర్వాత క్లీన్ చేసుకోవాలి. వెంట‌నే మీ ఫేస్‌పై మార్పు క‌నిపిస్తుంది.

ఫేస్ స్మూత్ అవ్వ‌డానికి చిట్కా

ఇలా ప్ర‌తిరోజూ చేయ‌డం వ‌ల్ల మీ ఫేస్ మీరు అనుకున్న విధంగా స్మూత్‌గా, అందంగా త‌యార‌వుతుంది.