దేశం అన్ని విషయాల్లో ముందుకు వెళ్తుంటే కొన్ని చోట్ల ప్రజలు  తో బతుకుతున్నారు

మధ్యప్రదేశ్ లో సాంకశ్యమ్ అనే గ్రామంలో ఒక నమ్మకం ఉంది

ఆ నమ్మకం ఏంటంటే అక్కడ పిల్లలను కనడం నిషేధం

ఎవరైనా గర్భం దాలిస్తే ఉరి పొలిమేరలోనే కనాలి లేదంటే వేరే ఊరికి వెళ్లి పిల్లలకు జన్మని ఇవ్వాలి

ఆ సమయంలో గర్భిణీ స్త్రీకి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు వచ్చిన ఎవరు పట్టించుకోరు

పొరపాటున గ్రామంలో ప్రసవిస్తే ఆ బిడ్డ మరణిస్తుందని వాళ్ళ నమ్మకం

16వ శతాబ్దంలో గ్రామ దేవత ఆలయ నిర్మాణానికి ఓ మహిళా ఆటంకం కలిగించడం వల్ల గ్రామ దేవత శపించింది అని వాళ్ళ చెపుతున్నారు

ఆ శాపం కారణంగా ఈ గ్రమంలో పిల్లలను కనడం నిషేధం