దంత సమస్యలు పోగొట్టడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది

మైగ్రెన్ తలనొప్పికి అల్లం చక్కని పరిష్కారం

అల్లంలోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి

అల్లంతో అజీర్తి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు

ఆహారంలో అల్లం క్రమం తప్పకుండే తీసుకునేవారిలో గుండె జబ్బుల ప్రమాదం తక్కువ