అల్లంతో కలిగే ప్రయేజనాలు..
అనేక అనారోగ్య సమస్యలకు అల్లం చెక్ పెడుతుంది.
అల్లంతో కలిగే ప్రయేజనాలు
అల్లంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, బి6 విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లలతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
అల్లంతో కలిగే ప్రయేజనాలు
అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయవు. నోటి దుర్వాసన పొగొట్టడానికి, జలుబు, దగ్గు, కఫం తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
అల్లంతో కలిగే ప్రయేజనాలు
అల్సర్, కీళ్ల నొప్పులు, అజీర్తి, మధుమేహ సమస్యలను అల్లం దూరం చేస్తుంది.
అల్లంతో కలిగే ప్రయేజనాలు