ఫ్లోరిడాలో తిరుగుతున్న నత్తలు.. లాక్‌డౌన్ విధింపు
వ్యాధులను సక్రమింపచేసే నత్తలు... ఆఫ్రికా వీటి పుట్టినిల్లు
ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది.
నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి
ఈ వ్యాధి సంక్రమిస్తే ఒక్కోసారి ప్రాణం పోయే అవకాశం
ఈ నత్తల వల్ల మనుషులకే కాదు పర్యావరణానికీ హాని