కారు కొనుగోలు చేసేవారికి మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌, ఈ నెలాఖరు వరకే అవకాశం

మారుతి ఈకో (Maruti Eeco) కారు కొనుగోలుపై రూ.23,000 వరకు తగ్గింపు

మారుతి ఈకో ధరపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000,

 అలాగే  కార్పొరేట్‌ తగ్గింపు రూ.3,000. మొత్తం 23,000 వరకు తగ్గింపు లభిస్తోంది

మారుతి ఈకో ధర రూ.4.38 లక్షల నుంచి రూ.7.37 లక్షల వరకు ఉంది.