తెల్ల జుట్టు రాగానే చాలా మంది రంగును వేసుకుంటున్నారు.దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు

ఎలాంటి కెమికల్‌ లేకుండా జుట్టు నల్లగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి

కరివేపాకు పేస్ట్ లేదా కరివేపాకు వేసిన నూనెను తలకు రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు నుంచి ఉపశమనం లభిస్తుంది

నిమ్మకాయలో ఉండే మూలకాలు జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు

ఆయుర్వేదం ప్రకారం 15 ml నిమ్మరసం, 20 గ్రాముల జామకాయ పొడిని తీసుకోని ఆ రెండింటిని కలిపి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి

గంట తర్వాత తలస్నానం చేయాలి. అలా కొద్ది రోజులు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఉంటుందట

హెయిర్ కేర్ నిపుణులు సలహా ప్రకారం.. తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది

దీని ప్రభావం వల్ల తెల్ల జుట్టును నల్లగా మారేందుకు సహయం చేస్తుంది