యాపిల్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ అందాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి

ముఖంపై వచ్చే మొటిమలను తొలగించేందుకు యాపిల్ - తేనె కలిపిన ఫేస్ ప్యాక్ మంచిగా పనిచేస్తుంది

దీనికోసం యాపిల్ జ్యూస్ తీసుకుని అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి

కొంత సమయం తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి

ఈ రోజుల్లో చాలా మంది ముఖంపై అకాల ముడతలు లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు

యాపిల్‌లో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు

ఆపిల్ పేస్ట్‌లో దానిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి

ఇలా చేస్తే కొన్ని వారాల్లో తేడాను గమనించవచ్చు