మీకు శరీరంలో మొటిమల సమస్య ఉంటే.. స్నానం చేయడానికి చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించాలి
వారానికి ఒకసారి బాడీ స్క్రబ్ చేస్తే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు
రాత్రి నిద్రిస్తున్నప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. వదులుగా ఉండే బట్టలు ధరిస్తే కంఫర్ట్ గా ఉంటుంది
తేనె, దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై పూసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి
శరీరంలో ఏర్పడే మొటిమలను తొలగించడంలో వేప పేస్ట్ ప్రభావవంతంగా పనిచేస్తుంది
ఆకులను గ్రైండ్ చేసి దానిని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి
అనంతరం దానిని శరీరంపై మొటిమల మీద పూయాలి
ఇలా చేస్తే మొటిమల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు