ప్రస్తుతం చాలామంది బెల్లీఫ్యాట్‌తో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి

ముఖ్యంగా కరోనా సమయంలో వర్క్‌ ఫ్రం హోం వల్ల చాలామంది ఫ్యాట్‌గా తయారయ్యారు

శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఊబకాయం బారిన పడుతున్నారు

వాస్తవానికి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాట్‌ తయారవుతుంది. ప్రొటీన్, ఫైబర్‌ ఉండే ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి

బెల్లీఫ్యాట్‌ని కరిగించే కొన్ని ఆహారాలను టిఫిన్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం

ఆహారంలో సరైన మొత్తంలో ఉండే కాల్షియం కేలరీలను బర్న్ చేయడంలో, కొవ్వును తగ్గించడంలో పెరుగు సహాయపడుతుంది

గుడ్లు సరైన అల్పాహారం ఎంపిక. వాటిని వేయించిన, ఆమ్లెట్‌గా తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ వోట్స్. ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం పాలతో కలిపి తినవచ్చు