శృంగార పరంగా పాట్నర్‌ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటారు

పాట్నర్‌ భావప్రాప్తి పొందిందా లేదా అనే ఆలోచిస్తారు

 తమ భాగస్వామితో భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు

 పాట్నర్‌ నుంచి బెస్ట్‌ కాంప్లిమెంట్ పొందాలని కోరుకుంటారు

తక్కువ సమయంలో ముగించానా అన్న ఆలోచనలో ఉంటారంటా

 ముగిసిన వెంటనే  మరోసారి ఎప్పుడనే  ఆలోచన చేస్తారు

అందరూ ఇలానే ఆలోచిస్తారా.? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. కానీ నిపుణులు ప్రాథమికంగా వీటిని ప్రస్తావిస్తున్నారు.