సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా.

ఒక్కపటి బిజీ హీరోయిన్స్ లిస్ట్ ఉన్న ఈ అమ్మడు పెళ్లి తరువాత తన నటనకు బ్రేక్ ఇచ్చింది.

తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కన్నడ సినిమాలో జెనీలియా నటిస్తుంది

గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి తొలి చిత్రానికి జెనీలియా నటిస్తుంది

కన్నడ, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

ఓ కంపెనీ సీఈవో పాత్రలో నటిస్తున్న హాసినికి ఇదొక కమ్ బ్యాక్ మూవీ అనే చెప్పాలి.