హ…హాసిని అనగానే ఠక్కున గుర్తొచ్తే పేరు జెనిలియా
బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకుల మదిలో అల్లరి అమ్మాయిగా స్థానాన్ని ఏర్పర్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
అగ్రకథానాయికగా దూసుకుపోయింది..
కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన ప్రియుడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది
చాలా కాలం తర్వాత జెనీలియా ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది
గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటీ కథానాయికుడిగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఆమె కీలకపాత్రలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది.