బొమ్మరిల్లు సినిమాతో తెలుగు వారి మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది  జెనీలియా

ఇందులో ఆమె పోషించిన హాసిని పాత్రతో చాలామందికి ఫేవరెట్‌ నటిగా  మారిపోయింది

దీంతో పాటు పలు హిట్‌ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది

సినిమాల్లో ఉండగానే రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది జెనీలియా

వీరి ప్రేమ బంధానికి గుర్తింపుగా ఇద్దరు పిల్లలున్నారు

తాజాగా ఎయిర్‌ పోర్ట్‌లో దర్శనమిచ్చింది జెనీలియా ఫ్యామిలీ

ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు నమస్కరించి అందరి మనసులు గెల్చుకున్నారు జెనీలియా కుమారులు.