పీరియడ్స్‌లో గ్యాస్ సమస్యా
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. ఇందులోని సిట్రిక్ యాసిడ్ ఉబ్బరం సమస్యలను నియంత్రిస్తుంది..
పీరియడ్స్‌లో గ్యాస్ సమస్యా
కొబ్బరి నీరు తాగాలి.
పీరియడ్స్‌లో గ్యాస్ సమస్యా
కలబంద రసాన్ని రోజుకు 2,3 సార్లు తాగాలి.
పీరియడ్స్‌లో గ్యాస్ సమస్యా
తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి..
పీరియడ్స్‌లో గ్యాస్ సమస్యా
నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటితో కలిసి తీసుకోవాలి.
పీరియడ్స్‌లో గ్యాస్ సమస్యా