అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత Amazon Pay పైన క్లిక్ చేయాలి

స్క్రోల్ డౌన్ చేస్తే Book your LPG Cylinder బ్యానర్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి

ఆ తర్వాత Pay Now పైన క్లిక్ చేయాలి

మీ గ్యాస్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి

ఆ తర్వాత ఎల్‌పీజీ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి

Get Booking Details పైన క్లిక్ చేయాలి

కస్టమర్ పేరు, బిల్ వివరాలు కనిపిస్తాయి

Continue to Pay పైన క్లిక్ చేయాలి

ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి.