Garlic Benefits3

మసాలా దినుసు వెల్లుల్లిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

Garlic Benefits1

ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లిని పలు వంటలలో ఉపయోగిస్తారు

Garlic (7)

అయితే, కొంతమంది వెల్లుల్లిని తినకూడదంటున్నారు నిపుణులు.. అలా చేస్తే సమస్యలు మరింత పెరుగుతాయి

Garlic (8)

తరచుగా ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని తినకూడదు.

పొట్ట బలహీనంగా ఉన్నా.. ఉదర సమస్యలతో బాధపడుతుంటే వెల్లుల్లికి దూరంగా ఉండాలి

చెమట దుర్వాసన లేదా శ్వాస వాసనతో బాధపడుతుంటే వెల్లుల్లిని అస్సలు తినకండి

వాధులతో బాధపడే వారు వెల్లుల్లిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి

వెల్లుల్లిని ప్రతిరోజూ 3 నుంచి 6 గ్రాముల వరకు మాత్రమే తీసుకోవాలి.

Garlic Benefits