వెల్లుల్లి ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇది ఎన్నో సమస్యలకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది..

ప్రాచీన కాలం నుంచి ఆరోగ్యంగా ఉండేందుకు వెల్లుల్లిని పలు సమస్యలకు ఉపయోగిస్తున్నట్లు ఆయుర్వేదం చెబుతోంది

అయితే.. వెల్లుల్లితో కేవలం 7 రోజుల్లోనే అధిక బరువును నియంత్రించుకోవచ్చని పేర్కొంటున్నారు.

ఖాళీ కడుపుతో కొన్ని ఒకటి నుంచి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే బరువు తగ్గుతుంది

వెల్లుల్లి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.

వెల్లుల్లి తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సమస్యలు దూరం అవుతాయి.

వెల్లుల్లిలోని పోషకాలు ఎముకల బలాన్ని పెంచి.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి