వెల్లుల్లిని వంటలలో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు.

 వెల్లుల్లిలో విటమిన్లు, జింక్, సెలీనియం ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేసి వాపును తగ్గిస్తాయి.

ఇందులో అవ్విలిన్ అనే పదార్థం.. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. వృద్ధాప్య చాయలను నివారిస్తుంది.

వేసవిలో ఎలాంటి బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్లు సోకకుండా వెల్లుల్లి చర్మాన్ని రక్షఇస్తుంది.