బిగ్ బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్
బిగ్ బాస్ హౌస్ నుంచి గలాటా గీతు ఎలిమినేట్
ఆల్రెడీ తాను విన్నర్ అయిపోయానని రెచ్చిపోయింది
గీతుకి ఊహించని షాక్ ఇస్తూ బిగ్ బాస్ హౌస్
తక్కువ ఓటింగ్ రావడంతో గీతుని ఎలిమినేట్
గీతు లేకపోతే బిగ్ బాస్ లేదు అన్నట్టుగా గేమ్ ఆడింది
నాకు నచ్చినట్టు ఆడతా అంటూ గేమ్ చెడగొట్టుకుంది.