GAILలోఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగావకాశాలు

కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో నియామకాలు

గేట్ 2021 స్కోర్‌  ఆధారంగా ఎంపిక

పెట్రోకెమికల్ తదితర విభాగాల్లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత

వయోపరిమితి  26 సంవత్సరాలు