ఫ్రూట్ ఫేస్ ప్యాక్‌లు ఏ రకమైన చర్మానికైనా అనువైనవి

బొప్పాయి, అరటిపండును సమాన పరిమాణంలో మెత్తగా చేయాలి

ఈ రెండు పదార్థాలను బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి

ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి

ఈ ఫేస్ ప్యాక్ చర్మంలోని అదనపు నూనెను నియంత్రిస్తుంది, చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది